అమరావతి: గుంతల రహిత రహదారలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రోడ్డు మీద గుంత కనిపిస్తే దాన్ని మనమిత్రకు షేర్ చేయాలని కోరిన ప్రభుత్వం
పౌరులు తమ ప్రాంతంలోని రోడ్లపై గుంతలు కనిపిస్తే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు 9552300009కు పంపాలని కోరిన ప్రభుత్వం
ఈ మేరకు మనమిత్రలో పాట్‌హోల్ గ్రీవెన్సెస్ ఆప్షన్
ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఓటీపీ నమోదు
ఆయా ప్రాంతాల్లో రోడ్డుమీద ఉన్న గుంత ఫొటో, కరెంటు లొకేషన్ షేర్ చేస్తే పరిష్కారం





