తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

అత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!

బిజినెస్హైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో ఇరానీ చాయ్‌కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నిలోఫర్ తన నూతన బ్రాంచ్‌ను అత్తాపూర్‌లో ప్రారంభించింది. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నూతన శాఖను ప్రారంభించారు.

ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో చాయ్ ప్రియులు, స్థానికులు తరలివచ్చారు. దీంతో కేఫ్ పరిసరాల్లో సందడి నెలకొంది.

1978లో అనుముల బాబురావు ప్రారంభించిన కేఫ్ నిలోఫర్ దాదాపు ఐదు దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన ఇరానీ చాయ్, బన్ మస్కా, ఉస్మానియా బిస్కెట్లతో హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటోంది. తాజాగా అత్తాపూర్‌లోనూ తన సేవలను విస్తరించింది.

సంబంధిత వార్తలు