తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

జీహెచ్ఎంసీలో ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సమీక్ష

ప్రభుత్వంహైదరాబాద్
జీహెచ్ఎంసీలో ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సమీక్ష
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) సభ్యుడు జాటోతు హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (IAS), ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఉద్యోగుల సంఘం ప్రధాన డిమాండ్లు:

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాల చెల్లింపు.

కార్మికులకు తక్షణమే ఆరోగ్య బీమా సదుపాయం.

పెండింగ్ బిల్లుల చెల్లింపు, కారుణ్య నియామకాల పరిశీలన.

స్వచ్ఛ ఆటో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం.

రాంకీ సంస్థ భాగస్వామ్యంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థకు విఘాతం కలగకుండా చూడటం.

అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు.

ఓ కార్పొరేటర్ ప్రమేయంతో భూకబ్జాలు జరిగినట్లు ఉద్యోగుల సంఘం చేసిన ఆరోపణలపై పరిశీలన.

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఉద్యోగుల వినతులను పరిశీలించి సంబంధిత సమస్యలపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (IAS)ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు