కార్తీక దీపం అంటుకుని యువతి మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పీఎస్ పరిధిలో విషాదం..
అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న 18 ఏళ్ల సాయి వెంకట సింధు మృతి
రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటీక్ నిర్వహిస్తున్న యువతి సింధు
ఈనెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి వస్తుండగా ఇంటి గేటు వద్ద ప్రమాదం
గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం చీరకు అంటుకోవడంతో వ్యాపించిన మంటలు
తీవ్రంగా గాయపడిన సింధును ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిన సింధు
యువతి మృతితో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో అలుముకున్న విషాదఛాయలు





