తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

బీహార్‌లో శక్తి సంవాద్ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పాల్గొన్నారు

ప్రత్యేక కథనంజాతీయం
బీహార్‌లో శక్తి సంవాద్ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు పాల్గొన్నారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీహార్ రాష్ట్రం లో జాతీయ మహిళ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు!

బీహార్ లో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న

శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు. దేశవ్యాప్తంగా మహిళా కమిషన్లను బలోపేతం చేయడం, మహిళల హక్కుల పరిరక్షణ, మహిళలపై జరుగుతున్న హింస, వివక్షను అరికట్టడం, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీమతి కాసోజు శంకరమ్మ గారు, శ్రీమతి చిట్యాల శ్వేత గారు, శ్రీమతి గోక శశికళ యాదవ రెడ్డి గారు, కుమారి అబ్దేశి సదా లక్ష్మి గారు, శ్రీమతి నునావత్ రాధా బాయి గారు, శ్రీమతి ఉజ్మా ఆషయ్ షాకీర్ గారు, కార్యదర్శి శ్రీమతి పద్మజ రమణ గారు. జాతీయ మహిళా కమిషన్ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి విజయ రహట్కర్ గారిని సన్మానించిన తెలంగాణ మహిళా కమిషన్ గౌరవ సభ్యులు.

సంబంధిత వార్తలు