తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

హోటల్ గదిలో గుంటూరుకు చెందిన యువకుడు అనుమానాస్పద మృతి

క్రైమ్మేడ్చల్-మల్కాజిగిరి
హోటల్ గదిలో గుంటూరుకు చెందిన యువకుడు అనుమానాస్పద మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గుంటూరు బ్రాడీపేటలోని ఓ ప్రైవేట్ థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 29 ఏళ్ల కోట శ్రీరామ్ మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లివింగ్ ట్రీ ఓయు హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు.

ఈ నెల 27న ఉదయం ఆయన తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి వీడియో సందేశం పంపారు. చౌదరిగూడ ఓయూ కాలనీ రోడ్డు నెంబర్ 4 లో గల లివింగ్ ట్రీ ఓయు హోటల్ వివరాలు, లొకేషన్ కూడా షేర్ చేశారు.

దీంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లి పరిశీలించి శ్రీరామ్ మృతి చెందినట్లు గుర్తించారు.

థియేటర్ యజమాని శ్రీరామ్ నగదు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం, రూ.99,999 ఫోన్‌పే బదిలీ చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నంబర్ 649/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకుడి మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు