తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

అంటువ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించేలా హైదరాబాద్‌లో కొత్త నిఘా కేంద్రం!

ప్రభుత్వంహైదరాబాద్
అంటువ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించేలా హైదరాబాద్‌లో కొత్త నిఘా కేంద్రం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU) ప్రారంభమైంది.

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ NCDCకి చెందిన IDSP జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శుభాంగి కుల్సంగే పాల్గొన్నారు.

నగరంలో అంటువ్యాధుల వ్యాప్తిని పర్యవేక్షించడం, వ్యాధుల ప్రబలే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖల సమన్వయాన్ని మెరుగుపరచడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యాలు.

హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ వ్యాధుల నిఘా, నివారణ వ్యవస్థలను బలోపేతం చేయనున్నట్లు GHMC తెలిపింది.

సంబంధిత వార్తలు