చందానగర్ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చందానగర్ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మియాపూర్లోని మదీనాగూడకు చెందిన నరహరి సన్నిత్ రెడ్డి (23) ఈ నిందితుడు.
ఎనిమిది నెలల క్రితం పరిచయం ఏర్పడ్డ వీరు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలిని శారీరకంగా లొంగదీసుకున్నాడు.
వివిధ అవసరాల పేరుతో ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు.





