తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

గచ్చిబౌలి మెటా ఆఫీస్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆందోళన.. కార్యకర్తల అరెస్టు

రాజకీయంహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గచ్చిబౌలిలోని మెటా కార్యాలయం దగ్గర శుక్రవారం తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.

నేషనల్ యూత్ కాంగ్రెస్ నాయకుల సోషల్ మీడియా ఖాతాలను మెటా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు.

కార్యాలయంలోకి చొరబడిన కార్యకర్తలు కుండీలను పగులగొట్టి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సైబరాబాద్ పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు