విశాఖపట్నం-తిరుపతి మధ్య కొత్త వందే భారత్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నం, తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం నుంచి తిరుపతికి ఉదయం 5:35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు చేరుకుంటుంది.
తిరుపతి నుంచి విశాఖపట్నానికి మధ్యాహ్నం 2:55 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుంది.
సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు స్టేషన్లలో ఈ రైలుకు స్టాపులు ప్రతిపాదించారు.





