విహారయాత్రలో అపశ్రుతి.. విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నంలోని కైలాసగిరిపై పాఠశాల బస్సు బోల్తా పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి విహారయాత్ర కోసం విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన విద్యార్థుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





