పాక్ హనీట్రాప్ కేసులో నేవీ సైలర్ ప్రదీప్ ముఖర్జీని అరెస్ట్ చేసిన ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రక్షణ రహస్యాలు పాకిస్తాన్ మహిళకు లీక్ చేశారన్న ఆరోపణలతో విశాఖ నేవీ సైలర్ ప్రదీప్ ముఖర్జీని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు..
ప్రస్తుతం తమిళనాడు కోయంబత్తూరులోని INS అగ్రనిలో ప్రదీప్ ముఖర్జీ శిక్షణ పొందుతున్నారు..
కోయంబత్తూరులో ప్రదీప్ ముఖర్జీని అదుపులోకి తీసుకున్న అధికారులు, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు..
సోషల్ మీడియాలో హనీట్రాప్ వలలో పడి సున్నితమైన రక్షణ సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు..
నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు CI సెల్ అధికారులు తెలిపారు.





