‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
Ministry of Railways అధికారిక సోషల్ మీడియా ఖాతాలో 'Vande Bharat Sleeper – Coming Soon' అని చేసిన పోస్ట్ ప్రయాణికుల్లో ఆసక్తిని పెంచుతోంది.
బెంగళూరు-ముంబై మార్గంలో Vande Bharat Sleeper సేవలకు Railway Board ఆమోదం తెలిపింది. ఈ సర్వీసు నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం Howrah–Kamakhya మార్గంలో తొలి Vande Bharat Sleeper సేవ నడుస్తోంది.
ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC బెర్తులు, KAVACH భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్లు, CCTV, మెరుగైన ఫైర్ సేఫ్టీ, ఆధునిక టాయిలెట్లు ఉంటాయి.





