చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పార్టీ లో భారీగా పాల్గొన్న 20 ఏళ్ల లోపు విద్యార్ధులు
పార్టీలో పాల్గొన్న 80మంది విద్యార్థులు
పార్టీలో డ్రగ్స్ విక్రయాలు జరిగినట్టు గుర్తింపు
పలువురు విద్యార్ధులు డ్రగ్స్ సేవించిన వైనం
పక్క సమాచారం తో దాడి చేసిన ఎస్ ఓటీ, చేవెళ్ల పోలీసులు
విద్యార్ధులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు





