తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంసైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాం
వాతావరణం
📅 తేదీ వారీగా

కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ JNTU మంజీరా హాస్టల్‌లో రాత్రి భోజనం వడ్డిస్తున్న సమయంలో కూరలో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్టల్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తిన విద్యార్థులు.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయం కావడంతో మెస్ నిర్వహణ, ఆహార తయారీ విధానాలపై కఠిన తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు