భూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లలో లక్షా 50వేల కోట్ల విలువైన భూములను కాపాడింది. అటవీ, రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను ఆయా శాఖలకు అప్పగించి.. మిగతావాటిని ప్రజా ప్రయోజనాల కోసం, సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించవద్దని కేసీఆర్ తన ముఠాకు చెప్పాలని హెచ్చరించారు. మియాపూర్ భూముల్లో కట్టడాలు ఉన్నాయా? లేదా? అనేది హెచ్ఎండీఏ అధికారులు సర్వే నిర్వహిస్తారు.





