దామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావుకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. గతంలో భూమిని కొల్లగొట్టే వారికి అనుకూలంగా గత ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్‌లోని 550 ఎకరాలతో పాటు మరికొన్ని విలువైన ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. అయితే.. మియాపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.





