తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
బద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంకేటీఆర్ కబ్జా భూములు ప్రభుత్వపరందామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతిమియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంకేటీఆర్ కబ్జా భూములు ప్రభుత్వపరందామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతిమియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తు

ప్రత్యేక కథనంజాతీయం
కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో భూముల వ్యవహారం, కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో హరీష్ రావు మామ హనుమంతరావు కబ్జాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ డిమాండ్ మేరకే విచారణ చేస్తుంటే.. అది జరగకుండా హరీష్ రావు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ఆస్తి ప్రభుత్వానికి వస్తే బీఆర్ఎస్ నేతలు కనీసం హర్షం వ్యక్తం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లే వారు.. కబ్జాలపై దర్యాప్తు జరుగుతుంటే మాట్లాడటం లేదన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు