తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
బద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంకేటీఆర్ కబ్జా భూములు ప్రభుత్వపరందామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతిమియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంకేటీఆర్ కబ్జా భూములు ప్రభుత్వపరందామోదర్ రావుకు బెంజ్ కారు బహుమతిమియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

మియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశం

ప్రత్యేక కథనంజాతీయం
మియాపూర్ భూములకు కంచె వేయాలని ఆదేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మియాపూర్‌లో ఉన్న 50వేల కోట్ల విలువైన ఆస్తిని కాపాడుకున్నామని.. ఆ భూములకు కంచె వేయాలని రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్ భూములను అమ్మడం ద్వారా వచ్చే నిధులను విద్యార్థుల విద్యకు, వెనుకబడిన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, మహిళా సాధికారతకు వినియోగిస్తారు. మియాపూర్ భూములను అమ్మేసి.. ఆ నిధులను పూర్తిగా సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు