తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
దూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలంచాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనదూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలంచాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటన
వాతావరణం
📅 తేదీ వారీగా

చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కొన్ని రోజులుగా పొడి వాతావరణంతో ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ వర్షపు సందడి మొదలైంది.

తెల్లాపూర్–కొల్లూర్ పరిసరాల్లో మొదలైన వర్షంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని, ఉరుములు వినిపిస్తున్నాయి.

ఈ అక్టోబర్‌లో హైదరాబాద్‌లో వర్షాలు భారీగా తగ్గాయి. అక్టోబర్ 1–21 మధ్య నగరంలో కేవలం 2.8 మి.మీ. వర్షమే నమోదైంది, సాధారణంతో పోలిస్తే ఇది భారీ లోటు.

ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజుల తర్వాత మళ్లీ ఉరుములు, జల్లులు కనిపించడంతో నగరవాసులకు కొంత ఊరట లభిస్తోంది. ఈ రాత్రి హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు