తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
దూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలంచాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనదూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలంచాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటన
వాతావరణం
📅 తేదీ వారీగా

దూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ దూల్‌పేట్‌లో 6.2 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు ₹3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి దూల్‌పేట్‌లో విక్రయించేందుకు సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్, ప్రమోద్ మోరే ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా, దూల్‌పేట్ ఎక్సైజ్ బృందం వారిని పట్టుకుంది.

నిందితుల వద్ద నుంచి 6.2 కిలోల గంజాయి, ₹10 వేల నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ఎలక్ట్రిక్ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

జియాగూడ శివాలయం టెంపుల్ ప్రాంతంలో ఈ పట్టివేత జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు