ఏపీ స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ సదుపాయం కల్పించారు.
ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల కోసం ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.





