తమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంబసముద్రం ఉప ఎన్నికలో ఎన్టీకే అధినేత సీమాన్ పోటీ చేయనున్నారు.
రాష్ట్రంలోని మొత్తం ఐదు ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ఎన్టీకే నిర్ణయించింది.





