ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన, ర్యాలీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్, ఇండియా కూటమి నిరసన, ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఈ నిరసన, ర్యాలీ ఏర్పాట్లను ప్రియాంక గాంధీ పర్యవేక్షించారు.





