తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
తమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్‌టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగాఏపీ స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభంకోల్‌కతాలో అర్థనగ్నంగా ఊరేగింపు.. NHRC సుమోటో కేసు నమోదురాజమండ్రిలో తుఫాను ఎఫెక్ట్.. V2L ఫీచర్‌తో ఇంటికి విద్యుత్ అందించిన టాటా కర్వ్ ఈవీఅర్నాబ్ తుఫాను ఏపీలో 7 మృతులు, 4,600 కోట్ల నష్టంకాంగోలో M23 తిరుగుబాటుదారులకు రువాండా మద్దతు.. అమెరికా ఆంక్షలుWPLలో జట్ల సంఖ్య పెంపుపై బీసీసీఐ కసరత్తుతమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్‌టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగాఏపీ స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభంకోల్‌కతాలో అర్థనగ్నంగా ఊరేగింపు.. NHRC సుమోటో కేసు నమోదురాజమండ్రిలో తుఫాను ఎఫెక్ట్.. V2L ఫీచర్‌తో ఇంటికి విద్యుత్ అందించిన టాటా కర్వ్ ఈవీఅర్నాబ్ తుఫాను ఏపీలో 7 మృతులు, 4,600 కోట్ల నష్టంకాంగోలో M23 తిరుగుబాటుదారులకు రువాండా మద్దతు.. అమెరికా ఆంక్షలుWPLలో జట్ల సంఖ్య పెంపుపై బీసీసీఐ కసరత్తు
వాతావరణం
📅 తేదీ వారీగా

పల్నాడు జిల్లా: స్టింగర్.. నరసరావుపేట..

ప్రత్యేక కథనంజాతీయం
పల్నాడు జిల్లా: స్టింగర్.. నరసరావుపేట..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

Feed in whatsapp

కోటప్పకొండలో పూజారుల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు.

దక్షిణామూర్తి హోమాల చేసే వంతులవారీ విధానంలో విభేదాలు..

విభేదాలుతో నిన్న కొంత సమయం హోమాలు,దర్శనాలు ఆపిన అర్చకులు,

భక్తుల ఆగ్రహం..

ఇటీవల కోటప్పకొండలో నూతన పూజారుల నియామకంలో విభేదాలు...

ఒకే కుటుంబంలో ముగ్గురికి కొత్త పోస్టులు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నియమించడంపై రెండో వంతు అర్చకులు అభ్యంతరం

అంటు వచ్చినప్పుడు దేవస్థానంలో ఇబ్బందులు వస్తాయని ఆరోపణ...

దీంతో కోటప్పకొండలో రెండు వర్గాలుగా విడిపోయిన ప్రధాన పూజారులు...

ఇప్పటికి ప్రధాన అర్చక పోస్ట్ లేకపోవటం విభేదాలకు ఒక కారణంగా చెబుతున్న అర్చకులు..

కోటప్పకొండపై ఒకరిపై ఒకరు

భక్తుల ఎదుటే పరస్పరం దూషణలకు దిగిన రెండు వర్గాల పూజారులు...

టీడీపీ అధిష్టాన పెద్దలు , దేవాదాయ శాఖ కలగజేసుకొని సమస్యని పరిష్కరించి ఆలయ ప్రతిష్టని కాపాడాలని భక్తుల డిమాండ్...

X లో చూడండి ›

సంబంధిత వార్తలు