విశాఖ :

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీకి మరో వాయు'గండం'
దక్షిణ అండమాన్ సముద్రంలో బలపడుతున్న అల్ప పీడనం
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూన్న అల్ప పీడనం
రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
మరింత బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళా ఖాతం లోకి ప్రవేశం
తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా
ఆ తరువాత ఏపీ తీరం వైపు ప్రయాణం
అర్నబ్ దిశ లోనే ప్రయానిస్తుందని అంచనా
నవంబర్ 1నుంచి ఏపీ పై ప్రభావం చూపే అవకాశం
2,3 తేదీల్లో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన..
గాలుల తీవ్రత, భారీ నుంచి అతి భారీ వర్షాలు





