కాంగోలో M23 తిరుగుబాటుదారులకు రువాండా మద్దతు.. అమెరికా ఆంక్షలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాంగో (DRC)లో M23 తిరుగుబాటుదారులకు రువాండా మద్దతు ఇస్తోందనే ఆరోపణలతో అమెరికా కఠిన చర్యలు చేపట్టింది.
రువాండా రక్షణ మంత్రిత్వ శాఖపై ఆంక్షలు విధించింది.
దీంతో పాటు ఒక ఆర్థిక సంస్థపై కూడా ఆంక్షలు అమలు చేసింది.





