ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని కూటమి అత్యధిక స్థానాలు దక్కించుకుంది.
నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ కూటమి 53 స్థానాల్లో విజయం సాధించి, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమిగా నిలిచింది.
మెజారిటీ మార్కుకు కావాల్సిన స్థానాలు రాకపోవడంతో ఫలితాలు ప్రతిష్టంభనగా మారాయి.
ఎన్నికల ఫలితాలు ప్రతిష్టంభనగా మారడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం సంకీర్ణ చర్చలు ప్రారంభం కానున్నాయి.





