అమరావతి: నేడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల ఆర్థిక సాయం
ప్రతి రైతు కుటుంబం ఖాతాలో రూ.7,000 చొప్పున జమ
రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.782.55 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5,000.. పీఎం కిసాన్ ద్వారా కేంద్రం నుంచి రూ.2,000
పీఎం కిసాన్ 24వ విడత నిధులతో కలిపి ఏపీ రైతులకు ఆర్థిక సాయం
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద అర్హ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం
ఏటా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14 వేలు.. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6 వేలు
ఈ ఏడాది తొలి విడత నిధులను జూన్ 20న విడుదల చేసిన ప్రభుత్వం, నేడు రెండో విడత నిధుల విడుదల
స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏమీ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం





