కృష్ణా నగర్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీటిలో ‘జలకాలు’.. వైరల్ అవుతున్న వీడియో!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కృష్ణా నగర్ మెయిన్ రోడ్డుపై భారీ వర్షపు నీరు ప్రవహిస్తోంది.
వరద నీటిలో ఒక వ్యక్తి జలకాలు ఆడుతూ కనిపించాడు.
రాత్రి వేళ భారీగా ప్రవహిస్తున్న వరద నీటిలో, వాహనాలు వెళ్తుండగా ఆ వ్యక్తి రోడ్డుపై పడుకుని నీటిలో తడుస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలను చూసి వాహనాలు వెళ్తుండగా ప్రమాదకరమని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





