తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ
రానున్న 2–3 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన
సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం
ఆయా జిల్లాల్లో గంటకు 40 కి.మీ. కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన
రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు





