“HYDRAA ఎఫెక్ట్.. మాదాపూర్ తమ్మిడికుంటలోకి పరుగులు తీస్తున్న వర్షపు నీరు!”
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువుకు వర్షపు నీరు చేరుతోంది. చెరువుకు ఇన్లెట్లను మెరుగుపరచడంతో రహదారులపై నిలిచే వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
HYDRAA పునరుద్ధరించిన తమ్మిడికుంటలోకి వర్షపు నీరు చేరడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.
త్వరలో తమ్మిడికుంట, సున్నం చెరువులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో, వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరడం ప్రత్యేకత సంతరించుకుంది.





