స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అరకు పార్లమెంట్ పరిధిలో మువ్వా శ్రీనివాస్, దంతు మంగేశ్వరరావు సస్పెండ్
విజయనగరం జిల్లా రామభద్రపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన నేతలపై సస్పెన్షన్
కర్నూలు జిల్లాలో బోయ నాగప్పపై సస్పెన్షన్ వేటు
కర్నూలు జిల్లాలో బెంగరాజు కిషోర్, గోవిందు గౌడ్‌లపై చర్యలు
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలానికి చెందిన బి. ఇంద్రమ్మ, ఆమె కుమార్తె సి. శిరీషపై సస్పెన్షన్
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేతపై చర్యలు
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుల ప్రకటనలు





