తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
“HYDRAA ఎఫెక్ట్.. మాదాపూర్ తమ్మిడికుంటలోకి పరుగులు తీస్తున్న వర్షపు నీరు!”🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..“HYDRAA ఎఫెక్ట్.. మాదాపూర్ తమ్మిడికుంటలోకి పరుగులు తీస్తున్న వర్షపు నీరు!”🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..
వాతావరణం
📅 తేదీ వారీగా

🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలన

ప్రత్యేక కథనంజాతీయం
🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా నర్సాపురం నుంచి మాట్రేవు వెళ్తున్న సీఎం చంద్రబాబు, మార్గమధ్యంలో దెబ్బతిన్న కొబ్బరి తోటను చూసి కాన్వాయ్ ఆపించారు. కారులో నుంచి దిగి తోటలోకి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించి రైతుతో మాట్లాడారు.

“తుఫాన్ బాధితుల కష్టం తెలుసు.. ప్రభుత్వం అండగా ఉంటుంది” అని రైతులకు భరోసా ఇచ్చిన సీఎం, పంట బీమా ద్వారా రైతులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇది చంద్రబాబు రెండో రోజు పర్యటన. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో నీటమునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న తోటలను పరిశీలిస్తూ బాధిత రైతులతో మాట్లాడారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు