విజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రయాణికుల సౌకర్యాలు, బస్ పాస్ కౌంటర్, ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థపై సమీక్ష..
పనిచేయని డిజిటల్ స్క్రీన్‌పై అధికారులను ప్రశ్నించిన ఎండీ..
వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు...
ఏసీ లాంజ్, రెస్ట్ రూమ్‌లు, టాయిలెట్ల పరిశుభ్రతపై తనిఖీలు...
స్టాల్స్‌లో నాణ్యమైన సేవలు అందించాలని, పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచన...
బస్సుల్లో పరిశుభ్రత, సమయపాలన, ప్రయాణికులకు అందుతున్న సేవలపై ఆరా...
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆదేశాలు...





