తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..మహారాణిపేట హోటళ్ళు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..మహారాణిపేట హోటళ్ళు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు
వాతావరణం
📅 తేదీ వారీగా

మహారాణిపేట హోటళ్ళు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు

ప్రత్యేక కథనంజాతీయం
మహారాణిపేట హోటళ్ళు, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

66 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

నలుగురి అరెస్ట్.. డమ్మీ తుపాకీ సీజ్

లక్ష్మణమూర్తి, ఈస్ట్ ఏసీపి

ఎన్నికల నేపథ్యంలో హోటల్లో తనిఖీలు నిర్వహించాం

వి స్టార్ హోటల్లో 66 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాం

500 రూపాయల నోట్ల కలర్ జిరాక్స్ నకిలీ కరెన్సీ

నలుగురిని అరెస్టు చేసాం.. డమ్మి తుపాకీ స్వాధీనం

ఇంస్టాగ్రామ్ లో పరిచయమై నకిలీ నోట్ల చలామణి

ఇప్పటికే విశాఖ విజయనగరం జిల్లాల్లో లావాదేవీలు చేశారు

ముఠా తో సంబంధం ఉన్న మరో ముగ్గురు కోసం గాలిస్తున్నాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు