తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిఅక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.

సినిమాహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 సినిమా ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.

పూజా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.

‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్–సుకుమార్ కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో RC17పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని Mythri Movie Makers, Sukumar Writings, T-Series Films సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు