రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడులోని కొటగిరి సమీపంలోని కట్టబెట్టు నగర్లో కలప దుంగలతో లోడ్ చేసిన లారీ ప్రమాదానికి గురైంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పక్కన ఉన్న నేల బాగా తడిసి బలహీనపడటంతో, అక్కడ పార్క్ చేసిన లారీ ఒక్కసారిగా జారి సుమారు 100 అడుగుల లోయలోకి పడిపోయింది.
లారీ లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





