కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడప గాంధీ నగర్ ప్రభుత్వ పాఠశాల లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
డిఐజి కోయ ప్రవీణ్
చెదురుమొదురు సంఘటనలు మినహా కడప జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి
జగన్ ఓటు వేయడానికి మాత్రమే అనుమతి ఉంది
ఏ సమయంలో ఓటు వేస్తాడో చెబితే భద్రత కల్పిస్తాం
పోలింగ్ సమయంలో వేరే యాక్టివిటీ చేయడానికి అనుమతిలేదు
ఏజెంట్ ఫాం లు చించారని మాకు కంప్లైంట్ ఇవ్వలేదు
కొన్నిచోట్ల ఏజెంట్లు కూర్చున్నారు .. కొంతమంది ఏజెంట్లు కూర్చోలేదు
జగన్ వచ్చిన తరువాత ఏజెంట్లు ఆయనను కలవడానికి వెళ్ళారని తెలిసింది
జగన్ కు ప్రత్యేకంగా 150 మంది బందోబస్తు ఉంది





