రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాప్తాడు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్మాది దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక లక్ష్మీని పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..
పాఠశాలలో చిన్నారులపై దాడి చేయడం బాధాకరం. సైకోగాళ్ళు ఉన్నారు.. జాగ్రత్తగా ఉండాలి
సైకోగాళ్ళు బయపడేలా చర్యలు ఉండాలి.... షూట్ చేయండి
దేవుడు దయవల్ల ఇద్దరి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు....త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి....పోలీసులు తీరు సరిగాలేదు
5వ తేదీ తరువాత పోలీసుల బాసుతో మాట్లాడుతా





