మచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పేర్ని నాని.. కీలక వాఖ్యలు
ఏపీ డీజీపీ, SEC కమిషనర్ ఇద్దరు కంటే ధృతరాష్ట్రుడు బెటర్..
కళ్ళుండి ఈ ఇద్దరు చూడలేక పోతున్నారు
కళ్ళ ముందే ఎన్నికల్లో అన్యాయం జరుగుతున్న కుర్చీ కోసం సైలెంట్ గా ఉన్నారు
కుర్చీ కోసం ఇంతకు దిగజారాలా
ఎన్నికల్లో ఇంతకు బరితెగించాలా, ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయాలా
ఉన్మాదుల మాదిరి ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు
ఎందుకు ఇంకా ఎన్నికలు చేయటం
అంతా బాగుంది అనుకుంటున్నారు
2029లో ఎన్నికల కోడ్ వచ్చాక తెలుస్తుంది
పులివెందులలో నేరగాళ్లను పిలిపించి ఓట్లు వేయిస్తున్నారు
చంద్రబాబు, లోకేష్ ఈ దుశ్చర్యకు ఒడిగడుతున్నారు
వీరికి మానసిక రుగ్మత వచ్చింది
వీరిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళాల్సిన పరిస్తితి





