తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
వాతావరణం
📅 తేదీ వారీగా

పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి నియంత్రణలోకి తీసుకొచ్చారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాజకీయంగా కీలకమైన పులివెందులలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు