తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిఅక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

కోర్టు లో హాజరు పరచిన సీఐడీ అధికారులు

బోధన్ లో విద్యా ఆగ్రో ఇండస్ట్రీ యజమాని కిషోర్ ఇనానీ సైతం అరెస్ట్.

సన్న బియ్యానికి బదులు. దొడ్డు బియ్యం వ్యవహారంలో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు

సి.ఎం. ఆర్. వ్యవహారంలో డి.ఎస్.ఓ. పాత్ర పై విచారణ చేసి అదుపులో తీసుకున్న సిఐడి

దొడ్డు బియ్యం అని తెలిసి పాస్ చేశారని డి.ఎస్.ఓ. పై వేటు

దొడ్డు బియ్యం వ్యవహారం లో ఇప్పటికే ఆరుగురు రైస్ మిల్లర్ల పై కేసులు

ముగ్గురి విచారణ పూర్తి,

ఆరు మిల్లులు సన్న బియ్యానికి బదులు 667 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్.సి.ఐ.కి ఇచ్చినట్లు సి.ఐ.డి. గుర్తింపు

ప్రభుత్వానికి 10 కోట్ల మేర నష్టం తెచ్చారని విచారణ లో తేల్చిన అధికారులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు