తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిఅక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగి రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.నిజామాబాద్ : జిల్లా పౌర సరఫరాల అధికారి (డి.ఎస్.ఓ.) శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా

ప్రత్యేక కథనంజాతీయం
❤️ అనారోగ్యంతో ఉన్న తల్లికి వేణువు వాయించిన మాజీ జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జార్ఖండ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి అర్జున్ ముండా తన అనారోగ్యంతో ఉన్న తల్లి పక్కన కూర్చొని వేణువు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేణువు స్వరం వింటూ తల్లి చిరునవ్వు చిందించిన ఆ క్షణం పలువురిని ఆకట్టుకుంటోంది.

రాజకీయాలకు అతీతంగా, తల్లి పట్ల కుమారుడి ప్రేమను చూపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు