తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..పులివెందులలో అరాచకం.. బిటెక్ రవి హౌస్ అరెస్ట్, పుత్తా సంచలన ఆరోపణలుగుడిమల్కాపూర్‌లో ఎస్‌యూవీల స్పేర్ వీల్స్ దొంగతనం.. 23 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి అరెస్ట్రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదుపులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..పులివెందులలో అరాచకం.. బిటెక్ రవి హౌస్ అరెస్ట్, పుత్తా సంచలన ఆరోపణలుగుడిమల్కాపూర్‌లో ఎస్‌యూవీల స్పేర్ వీల్స్ దొంగతనం.. 23 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి అరెస్ట్రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత మృతి

ప్రత్యేక కథనంహైదరాబాద్
హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత తీవ్రంగా గాయపడింది.

చికిత్స పొందుతూ బాలిక బ్రెయిన్ డెడ్ అయింది.

కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాల్లో 9వ తరగతి చదువుతున్న రోహిత అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

ఈ నిర్ణయంతో ఆరుగురి ప్రాణాలు నిలిచాయి.

కన్నబిడ్డను కోల్పోయిన తీరని శోకంలోనూ రోహిత కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలిస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు