తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..
వాతావరణం
📅 తేదీ వారీగా

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు

ప్రత్యేక కథనంజాతీయం
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో 99,68,919 మంది ఓటర్లకు గాను 8,12,821 మంది ఓటు హక్కు వినియోగం

అత్యధికంగా నగరిలో 20.69 శాతం పోలింగ్ నమోదు

జమ్మలమడుగులో 20.56 శాతం పోలింగ్ నమోదు

కడప జిల్లా జమ్మలమడుగులో 20.56 శాతం పోలింగ్ నమోదు

మార్కాపురం జిల్లా కనిగిరిలో 19.47 శాతం పోలింగ్ నమోదు

చిత్తూరు జిల్లా కుప్పంలో 19.51 శాతం పోలింగ్ నమోదు

పలమనేరులో 19.57 శాతం పోలింగ్ నమోదు

రాయదుర్గంలో 18.88 శాతం పోలింగ్ నమోదు

పెనుకొండలో 18.99 శాతం పోలింగ్ నమోదు

నందిగామలో 17.99 శాతం పోలింగ్ నమోదు

నందికొట్కూరులో 16.99 శాతం పోలింగ్ నమోదు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 16.73 శాతం పోలింగ్ నమోదు

విజయవాడలో ఉదయం 9 గంటల వరకు 7.79 శాతం పోలింగ్ నమోదు

విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 3.34 శాతం పోలింగ్ నమోదు

గుంటూరులో 5.21 శాతం పోలింగ్ నమోదు

నెల్లూరులో 5.89 శాతం పోలింగ్ నమోదు

కర్నూలులో 11.15 శాతం పోలింగ్ నమోదు

తిరుపతిలో 11.72 శాతం పోలింగ్ నమోదు

మొత్తం 3,453 వార్డుల్లో పోలింగ్, 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు