బేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్‌లోని అమీ నీతా గర్ల్స్ హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ రాకెట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బేగంపేట పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌ఓటీ బృందం కలిసి హాస్టల్‌పై దాడి చేశారు.
బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన 10 మంది మహిళలను పోలీసులు విచారించారు.
హాస్టల్‌లో సిరంజీలు, మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.





