తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులుబ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి ప్యాకెట్లు విసిరేయడంబేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణతెలంగాణలో వర్షాల మోత..శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ బృందాల క్షేత్రస్థాయి పోరాటంఅనంతపురం జిల్లా: నిందితుడు హేమంత్ పోలీసులు అదుపులో ఉన్నాడుఅయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులుబ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి ప్యాకెట్లు విసిరేయడంబేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణతెలంగాణలో వర్షాల మోత..శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ బృందాల క్షేత్రస్థాయి పోరాటంఅనంతపురం జిల్లా: నిందితుడు హేమంత్ పోలీసులు అదుపులో ఉన్నాడు
వాతావరణం
📅 తేదీ వారీగా

బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని ప్రకాశ్‌నగర్ అమీ నీతా గర్ల్స్ హాస్టల్‌పై బేగంపేట పోలీసులు, మల్కాజ్‌గిరి SOT బృందాలు దాడులు నిర్వహించాయి.

బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన సుమారు 10 మంది మహిళలను పోలీసులు ప్రశ్నించారు. తనిఖీల్లో సిరింజీలు, గర్భనిరోధక మాత్రలు స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు.

అయితే అక్కడ నిజంగా అండాల సేకరణ జరిగిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని, వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని బేగంపేట పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయా? పురుషుల వీర్యకణాల సేకరణ కూడా జరిగిందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. చీటింగ్, wrongful confinement ఆరోపణలపై రెండు కేసులు నమోదయ్యాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు