అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అయోధ్యలోని సరయూ నదిలో భోపాల్‌కు చెందిన దంపతులు నీటిలో పడిపోయారు.
ఘటనను గమనించిన అక్కడి డైవర్లు వెంటనే నదిలోకి దూకి ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు. దీంతో ఇద్దరి ప్రాణాలు కాపాడబడ్డాయి.
ఘటన సమయంలో భార్యాభర్తల చేతులు ఒకదానికొకటి కట్టుకుని ఉన్నట్లు సమాచారం. అయితే వారు ఎందుకు అలా చేశారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.





