తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
‘ఆ 53 రోజులు జీవితంలో అత్యంత కఠినమైనవి’.. చంద్రబాబు భావోద్వేగ పోస్ట్రోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులుబ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి ప్యాకెట్లు విసిరేయడంబేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణతెలంగాణలో వర్షాల మోత..‘ఆ 53 రోజులు జీవితంలో అత్యంత కఠినమైనవి’.. చంద్రబాబు భావోద్వేగ పోస్ట్రోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులుబ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి ప్యాకెట్లు విసిరేయడంబేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణతెలంగాణలో వర్షాల మోత..
వాతావరణం
📅 తేదీ వారీగా

రోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం తాళ్లరిపాడు గ్రామానికి చెందిన కిల్లో నీలిమకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అయితే గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ గ్రామంలోకి వెళ్లలేకపోయింది.

దీంతో గ్రామస్థులు నీలిమను స్ట్రెచర్‌పై సుమారు 3 కిలోమీటర్లు మోసుకుంటూ బొడ్డపాడు గ్రామానికి తీసుకెళ్లారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు